ఔట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిద్దాం - మన హక్కులను కాపాడూకుంద్దాం

Picture
రాష్ట్ర వ్యాప్తంగా మండల విధ్యా వనరుల కేంద్రంలో రాజీవ్ విధ్యా మిషన్ ద్వారా నియమించ బడి విధ్యా శాఖా లో ముఖ్య విధులను నిర్వర్తిస్తున్న డాటా ఎంట్రి ఆపరేటర్ లను ఔట్ సోర్సింగ్ విధానంలోకి మార్చబోతున్నట్లు మనకు సమాచారం ఉంది . ప్రభుత్వం చెస్తున్న ఈ కుట్రలో భాగంగానే ఇప్పటికే అనేక జిల్లాలు ఔట్ సోర్సింగ్ లోకి మార్చబడ్డాయి

దీని వలన మనం ఇన్ని రోజులుగా ప్రభుత్వనికి (రాజీవ్ విధ్య మిషన్ ) చెస్తున్న గోడ్డు చాకిరికి విలువ లేకుండా పోతుంది మన ఉధ్యొగాలు మూడో వ్యక్తి చేతుల్లోకి వెళ్ళి పోతాయి

మనం కనీసం మన హక్కులను అడిగే స్వేచ్య కూడా కోల్పోతాము ఈ పరిస్థితి నుండి మనలని మనం రక్షించుకోనే అవకాసం ఇప్పుడే ఉంది

మేల్కొంద్దాం - పోరాడుదాం

నెల్లూరు జిల్లా   నుండి శ్రీమతి సంతొష్ కుమారి గారు తేది   26/07/2011   నాడు  శ్రీ శైలజనాధ్ ( మాన్య ప్రాథమిక  విధ్యా శాఖా మాత్యులు ) గారిని మరియు శీమతి చందన ఖాన్ ( SPD RVM(SSA)AP ) గారిని కలవడానికి అనుమతి తీసుకున్నారు   


ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ

వందే - మాతరం


 

పోరాడితే పోయేదేమీలేదు

Picture
ప్రియ మిత్రులారా
స్పందించండి మెల్కొనండి
సమయం ఆసన్నమైనది ........
మనపై జరిగిన శ్రమ దోపిడి ఇక చాలు
పోరాడుదాం - సాధించుకుందాం

ఇప్పటికే కరింనగర్ ప్రకాశం వెస్ట్ గోదావరి శ్రీకాకులం జిల్లాలో ఔట్ సొర్సింగ్ కి మనల్ని మార్చారు
మరికోన్ని జిల్లాల్లో మరోసారి నోటిఫికేషన్ విడుదలచేసి మన సర్వీస్ బ్రేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి  
మన ఉద్యమం మొదలుకాబోతున్నది దానికి మనం ఇప్పటి నుండె మానసికంగా సిద్ధం కావాలి
మన ఉధ్యమ స్వరూపం, విదానం ఏప్పటికప్పుడు జిల్లా నాయకుల ద్వారా మీకు తెలుపబడుతుంది

మన కోసం మన హక్కుల కోసం జరిగే పోరటంలో ముందుంటారని ఆశిస్తూ ....

వందేమాతరం        

 
Picture
మిత్రులకు నమస్తే
మన యునియన్ వెబ్ పోర్టల్ ను అందరు యునియన్ సభ్యులు సాదరంగా ఆవ్హనిస్తున్నారు అందుకు అందరికి కృతజ్ఞ్యతలు ఈ వెబ్ సైట్ ద్వారా మరిన్ని సేవలు అందిచడానికి రాష్ట్ర యునియన్ నాయకత్వం సంకల్పించింది అందుకోసం వెబ్ డిసైనింగ్ మరియు డి టి పి లలో ప్రామిన్యమున్న వారి అవసరమున్నది అందుకోసం సమయం ఇచ్చి పని చేసే వారి సహాయాన్ని కోరుచున్నాము"సామాజిక కార్యం - ఈశ్వరీయ కార్యం "అంటారు మనందరి కోసం సమయమిచ్చి పనిచేసే కార్యకర్తలకు ఇదే మా ఆహ్వానం మరిన్ని వివరాలకై సంప్రదించండి +919397839484 (or) +919492476381
E-Mail : yogeshwer.k@gmail.com


 
నా ప్రియమైన మిత్రులారా స్వాగతం సుస్వాగతం
ఈ రోజున మన సమస్యల పరిష్కారానికి మనమందరం సంఘటితమై ఒక యునియన్ గా ఏర్పడ్డాము
మరికొద్ది రోజులలో రిజిష్ట్రేషన్ పుర్తుతుంది

  More Postings

  A r c h i v e s

  July 2011
  June 2011

  C a t e g o r i e s

  All
  Request